గొప్ప మనసు చాటుకున్న పూరి..హిట్ జోష్ మరీ.. !!

గొప్ప మనసు చాటుకున్న పూరి..హిట్ జోష్ మరీ.. !!

0

ఇష్మార్ట్ శంకర్ సినిమాతో మాంచి హిట్ అందుకున్న పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయబోతునాడు.. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగావు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్ట్టారు పూరి.. సెప్టెంబర్ 28న పూరీ పుట్టిన రోజు అయితే 20 మంది దర్శకులు, కో-డైరెక్టర్స్ కు ఆర్థిక సాయం చేస్తానని పూరీ ప్రకటించారు.

అన్నీ అనుకూలిస్తే, ప్రతి యేడు ఇలానే సాయం చేస్తానని ఆయన ప్రకటించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గతంలో కూడా పూరీ ఎన్నో గుప్తదానాలు చేశారని ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తెలిపారు.