సింధు బయోపిక్ సొసం ఆ ఇద్దరు పోటీ..

సింధు బయోపిక్ సొసం ఆ ఇద్దరు పోటీ..

0

బ్యాడ్మింటన్ సింధు తన కళను వాస్తవం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా కన్నా కళను ఈ ఏడాది సాకారం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలో ఆరు సార్లు ఫైనల్ కి వెళ్లి తిరిగి వచ్చిన సించు ఈ సారి ఫైనల్లో తన సత్తా చాటుకుంది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో విజయం సాధించిన సింధును భారత ప్రభుత్వం గౌరవించింది.

ఈ నేపథ్యంలోనే సింధు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేయడానికి చాలా మంది దర్శక, నిర్మాతలు ముందుకు వస్తున్నారు. బయో పిక్ లకు మంచి ఆదరణ ఉన్నది. అందులోను స్పోర్ట్స్ బేక్ గ్రౌండ్ తో వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే సింధు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేయాలనీ స్కిప్ట్ సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఈ బయో పిక్ లో నటించేందుకు ఇద్దరి నుంచి పోటీ వస్తున్నది. టాలీవుడ్ నుంచి సమంత. బాలీవుడ్ నుంచి దీపికా పదుకొనె. చిత్రం ఏంటంటే వీళ్లిద్దరికీ పెళ్లయింది. అయినా ఈ భామలకు క్రేజ్ తగ్గడం లేదు. కాబట్టి ఇద్దరిలో ఎవర్ని తీసుకుంటారో చూడాలి మరి.