రాబోయే నాలుగు వారాల పవన్ షెడ్యూల్ ఇదే…

రాబోయే నాలుగు వారాల పవన్ షెడ్యూల్ ఇదే...

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాలుగువారాల షెడ్యూల్ విడుదల అయినట్లు తెలుస్తోంది… ఈ నాలుగు వారాలు పవన్ ఫుల్ బిజీ కానున్నారు… తాజాగా పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే… ఇక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు జనసేనాని ప్రయత్నాలు చేస్తున్నారు…

స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరకు వస్తుండటంతో పార్టీ పరంగా అన్నివిధాలుగు సిద్దం చేయాలని చూస్తున్నారు… అందుకే పార్టీ ఇంచార్జ్ లతో పవన్ సమావేశం కానున్నారు… మొత్తం నాలుగు వారాలకు సంబంధించిన పవన్ షెడ్యూల్ ఖరారు అయింది…

ఈ నాలుగు వారాల పాటు పవన్ పార్టీనేతలతో విసృత స్థాయిలో సామావేశాలు కారున్నారు… పార్టీ ఇంచార్జ్ లతో పాటు 2019 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో కూడా పవన్ సమావేశం కానున్నరు… స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పవన్ వీరికి దిశా నిర్దేశం చేయనున్నారని సమాచారం…