ప్రభాస్ ఫాన్స్ కు పండగే..ఆరోజే ‘రాధేశ్యామ్’ టీజర్

radheshyam-teaser-today-is-a-festival-for-prabhas-fans

0

డార్లింగ్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టీజర్​పై క్లారిటీ వచ్చేసింది. అక్టోబరు 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఉదయం 11:16 గంటలకు టీజర్ రిలీజ్​ చేయనున్నట్లు వెల్లడించారు. ఇంగ్లీష్​లో ఉండే ఈ టీజర్​తో పాటు అన్ని భాషల సబ్​టైటిల్స్​ రానున్నాయి. ‘హూ ఈజ్ విక్రమాదిత్య’ అనే క్యాప్షన్​తో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ విషయాన్ని ట్వీట్ చేసింది.

1970ల నాటి వింటేజ్ ప్రేమకథతో ‘రాధేశ్యామ్’ సినిమా తీశారు. ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది. జగపతిబాబు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, జయరామ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దక్షిణాది ప్రేక్షకుల కోసం జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.

https://twitter.com/UV_Creations

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here