ఫోటో అదుర్స్‌-నో కామెంట్స్‌

ఫోటో అదుర్స్‌-నో కామెంట్స్‌

0

బాలీవుడ్ నటి రైమాసేన్‌ ప్రముఖ ఫోటోగ్రాఫర్ పవిత్ర్ సేట్ అధ్వర్యంలో జరిగిన ఓ హాట్ ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ ఫోటో షూట్ కోసం రైమా ధరించిన డ్రెస్ వెరైటీగా ఉంది.. క్రీమ్ కలర్ ఛోళీ ధరించింది. బాటం మాత్రం ఇన్నర్ వేర్ తోనే సరిపెట్టింది. బీచ్ వ్యూ ఉండే ఒక అరుగులాంటి గోడపై కూర్చుని ఘాటు పోజులిచ్చింది. క్లీవేజ్ అందాలను.. నాభి అందాలను ధారాళంగా వడ్డించింది. ఈ ఫోటోలు పెయింటింగ్ తరహాలో ఉన్నాయి.
ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీ కాకపోవడంతో ఇన్‌స్టాలో అసలు కామెంట్లు రాలేదు.