రాజధానిపై క్లారిటీ ఇచ్చేందుకు జగన్ డేట్ ఫిక్స్…

రాజధానిపై క్లారిటీ ఇచ్చేందుకు జగన్ డేట్ ఫిక్స్...

0

గత కొద్దికాలంగా ఏపీ రాజధాని వ్యవహారంపై రసవత్తరంగా చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే… మీడియాను వేధికగా చేసుకుని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలంరేపాయి….. శివరామ కృష్ణ కమిటీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు రాజధానిని నిర్మించారని…

అమరామతిలో రాజధానని నిర్మించాలంటే ఖర్చుతో కూడుకున్నపని అవుతుందని అందుకే జగన్ త్వరలో రాజధాని విషయంలో కీలక ప్రకటన చేయనున్నారని చెప్పిన సంగతి తెలిసిందే… దీనిపై ఒక కమిటీ వేశామని ఈ కమిటీ ప్రకారం రాజధానిని నిర్మిస్తామని వైసీపీ నాయకులు చెప్పారు…

అయితే తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ నెలలో కమిటీ తమ నివేధికను అందిస్తుందని డిసెంబర్ నెల ఆఖరిలోగా జగన్ రాజధాని విషయంలో కీలక ప్రకటన చేయనున్నారని వార్తలు వస్తున్నాయి…