రాజధాని వైసీపీలో బిగ్ వికేట్ ట్ డౌన్

రాజధాని వైసీపీలో బిగ్ వికేట్ ట్ డౌన్

0

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన కీలకనేత రాజీనామా చేశారు… ఇటీవలే ఏపీ సర్కార్ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువచ్చింది…. దీంతో అమరావతి రైతులు రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు…

ఇక అమరావతి ఉద్యమం రోజు రోజుకు ఎక్కువ అవుతోంది… దీంతో ఆ ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు రాజీనామాలు చేస్తున్నారు.. గతంలో టీడీపీ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన లీలా ప్రాసాద్ ఎన్నిలక సమయంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు…

పార్టీ గెలుపుకోసం తనవంతు కృషి చేశారు…. అయితే రాజధానిని తరలిస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోయిన లీలా ప్రాసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు… రాజధానికోసం పోరాటం చేస్తున్న రైతులకు ఆయన మద్దతు ఇచ్చారు..