రాజమౌళి నెక్స్ట్ సినిమా అతడే హీరో..!!

రాజమౌళి నెక్స్ట్ సినిమా అతడే హీరో..!!

0

బాహుబలి తో తనకు ఎదురులేదని నిరుపించుకున్న దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు.. RRR అనే పేరుతో ఈ చిత్రం తెరకేక్కిస్తుండగా, ఈ సినిమా తర్వాత అయన ఎ హీరో తో చేయబోతున్నదో తెలుస్తుంది.

ఇప్పటివరకు నేచురల్ స్టార్ నాని, మాస్ మహారాజా రవితేజ, నితిన్‌, సునిల్ లకు వారి కేరీర్ బెస్ట్ సినిమాలను రూపొందించాడు.అయితే రాజమౌళి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌, ప్రిన్స్ మహేష్‌బాబుతో సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఇందులో పవర్ స్టార్ సినిమాలు వదిలి రాజకీయాల బాట పట్టడంతో రాజమౌళి ఆయనకు డైరెక్ట్ చేసే అవకాశం ఇప్పుడు లేదు.

ఇక మిగిలింది ప్రిన్స్‌. ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత రాజమౌళి ప్రిన్స్ మహేష్‌బాబుతోనే సినిమా చేస్తాడనే టాక్ వినిపిస్తుంది. ఇది నిజమైతే బాగుండని ప్రిన్స్ అభిమానులు కోరుకుంటున్నారు.