హైదరాబాద్ లో అరుదైన ఘటన..గాల్లో రూ.500 నోట్లు ఎగిరేస్తూ యువకుల హంగామా

0

హైదరాబాద్ పాతబస్తీలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. డబ్బుల కోసం జనం ఒకరిపైఒకరు విరుచుకుపడ్డ ఘటన చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ వద్ద  చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..పెళ్లి బరాత్ సందర్భంగా నిన్న రాత్రి కొందరు యువకులు రూ.500 నోట్లను గాల్లోకి విసిరేస్తూ హంగామా చేశారు. దీంతో పరిసరప్రాంతాల్లో ఉన్న జనాలు డబ్బుల కోసం ఎగబడ్డారు.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://www.facebook.com/alltimereport/videos/559200858940672

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here