మళ్ళీ బిజీ అవుతున్న రాశిఖన్నా.. చేతిలో ఇప్పుడు..!!

మళ్ళీ బిజీ అవుతున్న రాశిఖన్నా.. చేతిలో ఇప్పుడు..!!

0

ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన రాశిఖన్నా ప్రస్తుతం పలు తెలుగు సినిమాలతో ఫుల్ బిజీ గా ఉంది.. అందంతో పాటు అభినయం కలిసి ఉన్న రాశిఖన్నా ఇప్పటికే పలు సినిమాల్లో చేసినా ఆమెకు అంతగా లాక్ కలిసి రాలేదనే చెప్పాలి.. అయితే తాజాగా ఆమె విజయదేవరకొండ సినిమా అయినా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తుంది..

అంతేకాకుండా తమిళంలో విజయ్ సేతుపతి సరసన ‘తంగా తమిజన్’ను పూర్తిచేసిన ఆమె, ‘సైతాన్ కా బచ్చా’ను పూర్తి చేసే పనిలో వుంది. ఈ నాలుగు ప్రాజెక్టులపైనే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది. మరి ఈ చిత్రాలు ఆమెకి విజయాన్ని తెచ్చిపెడతాయేమో చూడాలి.