ECIL లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..

0

హైదరాబాద్‌లోని ఎలక్టానిక్స్​​‍ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 8

పోస్టుల వివరాలు: టెక్నికల్‌ ఆఫీసర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌

ఎంపిక విధానం: వాక్‌ ఇన్‌ ద్వారా

ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 17

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here