నవోదయ విద్యాలయ సమితిలో టీచింగ్‌ పోస్టుల భర్తీ ..పూర్తి వివరాలివే..

0

మీరు టీచింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్..సాధారణంగా ఎంపీపీఎస్, జడ్పీపీఎస్, ఆదర్శ పాఠశాలలు, గురుకులాలు వంటివి ప్రభుత్వం అధీనంలో నడుస్తాయి. అయితే ప్రత్యేకమైన పాఠశాలలు అంటే వాటిలో ప్రవేశానికి విద్యార్థులు అర్హత పరీక్షలు నిర్వహించుకోవచ్చు. అంటే ఇందులో చదువుకోవాలంటే తప్పనిసరి ప్రతిభావంతులై ఉండాలి.

మరి అందులో భోధించాలంటే అంతకు మించి జ్ఞానం, స్కిల్స్ అవసరం. తాజాగా నవోదయ విద్యాలయ సమితిలో టీచింగ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం ఖాళీలు: 1435

పోస్టులు: ప్రిన్స్​‍పాల్‌, పీజీటీ, టీజీటీ, మ్యూజిక్‌, పీఈటీ తదితరాలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూలై 2 నుంచి

చివరితేదీ: జూలై 22

వెబ్‌సైట్‌: www.navodaya.gov.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here