తన రెట్ ఎంతో చెప్పేసిన రష్మీ

తన రెట్ ఎంతో చెప్పేసిన రష్మీ

0

ఏదైనా ఇష్య్ జరిగిందంటే చాలు తనదైన శై లిలో సమాధానం చెబుతుంది ర ష్మి గౌతమ్ బుల్లితెర హాట్ బ్యూటీ అయితే ఈ అమ్మాయికి ఇప్పుడు ట్రో లింగ్ చేసి ఇబ్బంది పెట్టేవారు పెరిగి పోయారట ఎవరో కాదు. ఏకంగా ఆమె అభిమానులే చేయడంతో ఆమె తగిన సమాధానం ఇచ్చారు. ఒక రాత్రికి ఎంత తీసుకుంటా వ్ అని ఆమెని ఎస్ఎంఎస్ లతో వేధిస్తున్నారు.

దీనికి ఆమె నీలాంటి వేదవలకి నేను సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అని ఇచ్చిందట.. అంతే కాదు. చాలా మంది ఇలా తమకు జరిగిన వాటిని బయటికి చెప్పలేక ఇబ్బంది పడతారని నేను మాత్రం అలా కాదని అంటోంది ఈ యాంకరమ్మ బుల్లితెర పై తన దైన శైలిలో దుస్కుపోతు అప్పుడప్పుడు అడపాదడపా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ అమ్మడు.