కేఏ పాల్ ను దుమ్ము దులుపుతున్న వర్మ…

కేఏ పాల్ ను దుమ్ము దులుపుతున్న వర్మ...

0

విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు… ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ దిపావళి కానుకగా విడుదల చేశారు వర్మ.

ఈ ట్రైలర్ లో కేఏ పాల్ వందకు వెయ్యి శాతం అంటూ ఆయన పాత్ర అట్రాక్షన్ గా నిలిచింది. ఇన నిన్న పాల్ గురించి ఒక వీడియోను తన యూట్యూబ్ ఖాతాలో వర్మ విడుదల చేశారు… ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… ఇక ఇదే క్రమంలో పాల్ సంబంధించి మరో వీడియోను విడుదల చేశారు వర్మ…

నేనే కేఏ పాల్ అనే సాంగ్ విడుదల చేశారు… మనదంతా ఇంటర్ నేషనల్ థింకింగూ చిన్న చిన్న వాళ్లైన జగను, చంద్రబాబు, కేసీఆర్, పవన్ కళ్యాణ్ కాదు నెక్ట్స్ మన టార్గెట్ మోడీ….. 2024లో ఆ సీటు మందే మన ప్రమాణ స్వీకారానికి ఒక్కరిద్దరు కాదు 155 దేశాల ప్రధాన మంత్రులు వస్తారు… విత్ ఫ్యామిలీతో అంటూ పాల్ వాయిస్ తో ఒక వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు వర్మ..