జగన్ తనకు ఎన్ని కోట్లు ఇచ్చారో క్లారిటీ ఇచ్చిన వర్మ

జగన్ తనకు ఎన్ని కోట్లు ఇచ్చారో క్లారిటీ ఇచ్చిన వర్మ

0

వివాధాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయన ఏం చేసినా అది సంచలనంగా మారుతుంది… ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్వీట్ చేసినా సంచలనమే సినిమా తీసినా సంచలనమే అందుకే వర్మ సంచలనాల దర్శకుడుగా గా పేరు తెచ్చుకున్నారు…

తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై అలాగే మరికొందరు వ్యక్తుల గురించి వర్మ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు… ఏదో ఒక రకంగా జగన్ తనకు 50 కోట్లు ఇచ్చారని మరో గుర్తు తెలియని వ్యక్తి 30 కోట్లు ఇచ్చారని దావూద్ ఇబ్రహీం మరో 15 కోట్లు ఇచ్చారని అన్నారు…

దావూద్ జగన్ తనకు ప్రధానమైన ఫైనాన్షియర్స్ అని వ్యాఖ్యానించారు… అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా వల్ల తానేమి నష్టపోలేదని అన్నారు. వర్మ తాను నిర్మొహమాటంగా మాట్లాడుతానని అన్నారు… ప్రస్తుతం తన వద్ద మూడు సినిమాలు మూడు వెబ్ సిరీస్ లు నిర్మాణంలో ఉన్నాయని వర్మ చెప్పారు.,..