‘RRR’ బిగ్ అప్ డేట్..ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?

'RRR' Big Update..When will the trailer come out?

0

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “RRR”. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి స్టార్స్ నటించడం ప్రపంచం గర్వించ దర్శకుడు రాజమౌళి తీస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా..కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఏ సినిమాకు సంబంధించి బిగ్ అప్ డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి డిసెంబర్ 3న ట్రైలర్ విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన వీరనాటు సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. అలాగే ఈ మధ్య విడుదలైన జననీ పాటకు మంచి రెస్పా్న్స్ వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here