ఆర్ ఆర్ ఆర్ కోసం ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పనున్న ఎన్టీఆర్…!

ఆర్ ఆర్ ఆర్ కోసం ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పనున్న ఎన్టీఆర్...!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆర్.ఆర్ ఆర్ ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది రాజమౌళి ఎన్టీఆర్ రీసెంట్ గా బల్గేరియా కి వెళ్లారు అక్కడ ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు మూడు వారాల సుదీర్ఘ షెడ్యూల్ కోసం బల్గేరియాలో షూట్ ప్లాన్ చేసాడట రాజమౌళి అక్కడ ఎన్టీఆర్ పై కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు.

తరువాతి షెడ్యుల్ కోసం రామ్ చరణ్ కసరత్తులు చేస్తున్నాడు. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ తెలుగు హిందీ మలయాళ తమిళ్ భాషల్లో డబ్బింగ్ చెప్తున్నారంట, దీనికోసం ఇప్పటికే నాలుగు భాషలు కూడా నేర్చుకున్నాడంట. ఎన్టీఆర్ తన వాయిస్ ని వేరే ఎవరు చెప్పినా తన పాత్రకి న్యాయం జరగదని ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్ర లో కనిపించనున్నారు అందుకుగాను తారక్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు చేశాడు. వచ్చే ఏడాది జూలై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.