దుమ్ము రేపిన సాహూ

దుమ్ము రేపిన సాహూ

0

ప్రభాస్ నటించిన సాహూ నిన్న విడుదల అయినా విషయం తెలిసిందే. బాహుబలితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. రెండేళ్ల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీన్స్ తో తెరకెక్కించారు. దింతో సాహూ పై అంచనాలు పెరిగాయి.

అయితే ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచేయాల ఉందంటూ వార్తలు వస్తున్నప్పటికీ, వసూళ్ల పరంగా రికారులను క్రియేట్ చేసేలా కనిపిస్తుంది. విడుదలైన మొదటి రోజే దాదాపు 70 కోట్ల వసూళ్లు రాబట్టిందని అంచనా వేశారు. కాగా ఈ సినిమా ఓవర్సీస్ లోను సత్తా చాటుకుంది. ఒకే రోజు మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి శబాష్ అనిపించుకుంది.

ఈ సినిమా యువి క్రియేషన్, టి, సిరీస్ సంయుక్తంగా అధికారిక పోస్టర్ను రిలీజ్ చేశారు. మూన్ ముందు ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.. ఏది ఏమైనా సాహు కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతోంది.