సాహో ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్

సాహో ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్

0

ప్రభాస్ హీరో గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సాహో.. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండగా ఈ సినిమా అందరి అంచనాలు అందుకుని మంచి విజయాన్ని అందుకుంది.. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫైనల్ కాలేషన్స్ ని నేడు రెవీల్ చేసింది..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి.. అంటే, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఏరియాలు కలిపి.. బయ్యర్లు 40 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు చవిచూసినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టాలకు కారణం.. సినిమాని భారీ రేట్లకు అమ్మడమేనని వాళ్లంటున్నారు. ఈ ఏరియాల్లో ‘సాహో’ ప్రి రిలీజ్ బిజినెస్ విలువ 120 కోట్లకు పై మాటే అని అంచనా. ఇప్పటి దాకా వచ్చిన షేర్ 81 కోట్ల రూపాయలు.