సచిన్ టెండూల్కర్ కి ఏమాత్రం తగ్గని క్రేజ్ – చేతిలో ఎన్ని యాడ్స్ ఉన్నాయో తెలుసా

సచిన్ టెండూల్కర్ కి ఏమాత్రం తగ్గని క్రేజ్ - చేతిలో ఎన్ని యాడ్స్ ఉన్నాయో తెలుసా

0

సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడిగా పిలుస్తారు, ఎన్నో వందల రికార్డులు ఉన్నాయి సచిన్ పై, అయితే ఆయన క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ఆయన ఫ్యాన్స్ అభిమానులు ఎక్కడకు వెళ్లినా వేలాది మంది వస్తూ ఉంటారు, క్రికెట్ టీమ్ నుంచి సచిన్ రిటైర్మెంట్ ఇచ్చి 7 ఏళ్లు అయిపోయింది. అయితే ఇలా ఇన్నేళ్లు దూరం అయిన తర్వాత క్రికెటర్లకు కంపెనీలు యాడ్స్ ఎండార్స్ మెంట్లకి దూరంగా ఉంటాయి.

ఇప్పుడే కాదు ఏనాటి నుంచో ఇది ఉంది… ఫామ్ లో ఉన్న క్రికెటర్లతో యాడ్స్ చేస్తూ ఉంటాయి కంపెనీలు అయితే సచిన్ కు మాత్రం కాస్త భిన్నంగా ఉంది మార్కెట్..

సచిన్ ఎప్పుడూ బిజీగానే ఉంటారు. ప్రస్తుతం సచిన్ చేతిలో ఏకంగా 18 బ్రాండ్లు ఉన్నాయి…క్రికెట్ ఆడిన సమయంలో ఎలా ప్రమోషన్ అడ్వర్ టైడ్ మెంట్లు యాడ్స్ ఎంటార్స్ మెంట్లు చేశారో, ఇప్పుడు కూడా అలాగే బ్రాండ్లకు అంబాసిడర్గా ఉన్నారు.
ఆయనే ఓ బ్రాండ్ అందుకే ఆయన వెంట కంపెనీలు పరుగులు పెడతాయి, ప్రస్తుతం కంపెనీ యాడ్ కు సచిన్ 5 కోట్ల వరకూ తీసుకుంటారు అనే టాక్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here