సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

0

ఏపీలోవైయస్ జగన్ సర్కారు గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 11 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 31 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు అధికారులు, మరి ఆ ఖాళీల వివరాలు ఎక్కడ ఏ పోస్టులు ఉన్నాయో చూద్దాం.

గ్రామ సచివాలయ పోస్టుల వివరాలు..

పోస్టులు ఖాళీల సంఖ్య
పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-561
వీఆర్వో గ్రేడ్- 2246
ఏఎన్ఎం గ్రేడ్- 3 648
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 69
విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 1782
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-2 536
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ 43
విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీ 762
ఇంజినీరింగ్ అసిస్టెంట్ 570
డిజిటల్ అసిస్టెంట్ 1134
విలేజ్ సర్వేయర్ గ్రేడ్-3 1255
వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 97
వెటర్నరీ అసిస్టెంట్ 6,858
మొత్తం పోస్టుల సంఖ్య 14,061

వార్డు సచివాలయ పోస్టుల వివరాలు..

పోస్టులు ఖాళీల సంఖ్య
వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 105
వార్డు అమినిటీస్ (వసతుల) సెక్రటరీ371
వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ513
వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ100
వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ 844
వార్డు వెల్ఫేర్, డెవలప్మెంట్ సెక్రటరీ213

మొత్తం పోస్టుల సంఖ్య 2,146