యూట్యూబ్ ని షేక్ చేస్తున్న అల్లు అర్జున్ సాంగ్

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న అల్లు అర్జున్ సాంగ్

0

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురం లో సినిమా నుంచి తొలి పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ పాట యూట్యూబ్ లో ట్రేండింగ్ గా నిలిచింది అందంలో సందేహం లేదు.. సామజవరగమన .. నిను చూసి ఆగగలనా .. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా’ అంటూ ఈ పాట సాగుతోంది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటను రచించగా, తమన్ బాణీ .. సిద్ శ్రీరామ్ ఆలాపన యూత్ ఆకట్టుకునే లా ఉంది.. ‘టబు’ కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతిని విడుదల చేయనున్నారు. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుంది..