హీరోయిన్ సంగీత రియల్ స్టోరీ ఆమె భర్త ఎవరో తెలుసా

హీరోయిన్ సంగీత రియల్ స్టోరీ ఆమె భర్త ఎవరో తెలుసా

0

సంగీత చాలా మందికి టాలీవుడ్ లో ఆమె అభిమాన హీరోయిన్, ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినా ఎంతో ఫేమస్ అయ్యారు ఆమె, అంతేకాదు అగ్రహీరోలతో కూడా ఆమె నటించారు, మరి ఆమె రియల్ స్టోరీ చూద్దాం
సంగీత 21 అక్టోబర్ 1978 లో చెన్నైలో జన్మించింది.

ఆమె తల్లిదండ్రులు భానుమూర్తి, అరవింద్. సంగీత తాతగారు కె.ఆర్.బాలన్ సినిమా నిర్మాత. ఆయన 20కి పైగా తమిళ సినిమాలను నిర్మించారు. సంగీత తండ్రి అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆమెకు ఇద్దరు సోదరులు.. ఆమె పాఠశాలలో చదివేటప్పుడే భరతనాట్యాన్ని అభ్యసించారు.

ఆమె సెయింట్ జాన్ పాఠశాలలో చదివారు. చిన్నతనం నుంచి నాట్యం అంటే సినిమాలు అంటే ఆమెకు ఇష్టం, అలా సినిమాల్లో ఎంట్రి ఇచ్చింది.ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో నటించింది.సంగీత క్రిష్ ని వివాహం చేసుకుంది, ఆయన ప్రముఖ సింగర్ తెలగు తమిళ సినిమాలలో అనేక పాటలు పాడారు.

ఆమె నటించిన కొన్ని తెలుగు సినిమాలు
ఆశలసందడి
నవ్వుతూ బతకాలిరా
మా ఆయన సుందరయ్య
ఆది
ఇడియట్
ఖడ్గం
ఈ అబ్బాయి చాలా మంచోడు
పెళ్ళాం ఊరెళితే
ఆయుధం
ఓరి నీ ప్రేమ బంగారం కానూ
నేను పెళ్ళికి రెడీ
టైగర్ హరిశ్చంద్రప్రసాద్
అదిరిందయ్యా చంద్రం
సరిలేరు నీకెవ్వరు
కారా మజాకా
శ్రీమతి కల్యాణం
సంక్రాంతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here