సరిలేరు నీకెవ్వరు ప్రిరీలజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్

సరిలేరు నీకెవ్వరు ప్రిరీలజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్

0

మరో 45 రోజుల్లో సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది.. సినిమాల సందడి కూడా షురూ కానుంది, వచ్చే ఏడాది అల వైకుంఠపురంలో అలాగే సరిలేరు నీకెవ్వరూ టాలీవుడ్ లో రిలీజ్ కానున్నాయి సంక్రాంతి పండుగకి..
ఇప్పటికే ఈ సినిమాల పై సోషల్ మీడియాలో బజ్ కూడా విపరీతంగా పెరిగింది.

సినిమా విడుదలకు 45 రోజుల సమయం ఉండటంతో పబ్లిసిటీ కూడా మొదలు పెట్టారు చిత్ర యనిట్…. డిసెంబర్ లో అయిదు సోమవారాలు అయిదు పాటలు విడుదల చేయబోతున్నట్లు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ టీమ్ ప్రకటించేసింది.

ఇక తాజాగా చిత్ర యూనిట్ నుంచి మరో అప్ డేట్ వచ్చింది ..ఈ చిత్రానికి సంబంధించి ప్రిరిలీజ్ ఫంక్షన్
జనవరి 5న చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.. అది కూడా ఆదివారం వచ్చింది కాబట్టి ఆరోజు ఫిక్స్ అవుతున్నారట. మరి కరెక్టుగా వారం ముందు ఈ ఫంక్షన్ చేయాలి అని చూస్తున్నారు చిత్ర యూనిట్.
జనవరి ఫస్ట్ న ట్రయిలర్ ఇస్తే ఎలా వుంటుందన్న విషయమై చర్చలు సాగుతున్నాయి.