సరిలేరు నీకెవ్వరు టీం 5 గంటలకు సర్ ఫ్రైజ్

సరిలేరు నీకెవ్వరు టీం 5 గంటలకు సర్ ఫ్రైజ్

0

సరిలేరు నీకెవ్వరు సినిమా సాంగ్స్ ఇప్పటికే టాలీవుడ్ లో షేక్ చేస్తున్నాయి.. ప్రిన్స్ అభిమానులకు సరికొత్త జోష్ నింపింది అనే చెప్పాలి.. అయితే ఈ సినిమా గురించి ఇంకా ఏమైనా అప్ డేట్స్ వస్తాయా అని అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్న సమయంలో తాజాగా అప్ డేట్ వచ్చింది.

సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి ల్యాండ్ మార్క్ అనౌన్స్మెంట్ రాబోతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. శుక్రవారం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేసే ఈ సర్ప్రైజ్ కోసం అందరూ సిద్ధంగా ఉండాలని కోరింది.
తాజాగా దీని గురించి చిత్ర యూనిట్ పోస్టర్ ప్రకటన విడుదల చేసింది.

ఈ సినిమాని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు, హీరో మహేశ్ ఆర్మీ ఆఫీసర్గా, సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.