లీక్ అయిన కథ.. టెన్షన్ లో మహేష్..!!

లీక్ అయిన కథ.. టెన్షన్ లో మహేష్..!!

0

మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన అనిల్ రావిపూడి తొలి సారి ఓ సూపర్ స్టార్ తో చిత్రం చేస్తున్నాడు.. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, దిల్ రాజు నిర్మాత కాగా ఈ చిత్రం కథ గురించి సోషల్ మీడియా లో ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది..

సరిలేరు లో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా ఉన్నమహేష్ తన స్నేహితుడు యుద్ధంలో చనిపోతే తన స్థానంలో అతడి ఇంటికి వెళ్తాడట.. అక్కడ విజయశాంతిని కలుసుకుంటాడట. ఇక ఈ సినిమాలో విజయశాంతి రాయలసీమ రాజకీయనాయకురాలిగా కనిపించనుందట. అసలు చనిపోయిన వ్యక్తికి విజయశాంతి ఏమవుతుంది. అక్కడికి వెళ్లిన మహేష్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు అనేది స్టోరీ అని చెప్పుకుంటున్నా