SBI ఖాతా దారులకు మరో బిగ్ న్యూస్….

SBI ఖాతా దారులకు మరో బిగ్ న్యూస్....

0

అతిపెద్ద దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మరో శుభవార్త చెప్పింది.. ఏటీఎం కార్డు లావాదేవీలపై సర్వీస్ ఛార్జీలను ఎత్తెస్తున్నట్లు ప్రకటించింది…

కరోనా వైరస్ విస్తరణ లాక్ డౌన్ నేపథ్యంలోకేంద్ర అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు ఈ నిర్థయం తీసుకున్నట్లు వెళ్లడించింది… తాజాగా నిర్ణయం ప్రకారం ఎన్ని సార్లైనా డబ్బులు ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఖాతాదారులకు కలిగించింది..

వీటికి అధనంగా ఎలాంటి సర్వీస్ ఛార్జీలను వసూలు చేయబోమని బ్యాంకు తెలిపింది… ఏ ఇతర ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసినా కూడా ఛార్జీలు వసులు చేయమని తెలిపింది.