తొలిసారిగా హైదరాబాద్ లో రాష్ట్ర, జాతీయ శాస్త్ర, సాకేంతిక మండలాల తోలి సమావేశం

తొలిసారిగా హైదరాబాద్ లో రాష్ట్ర, జాతీయ శాస్త్ర, సాకేంతిక మండలాల తోలి సమావేశం

0

రాష్ట్ర, జాతీయ శాస్త్ర, సాకేంతిక మండలాలు తోలి సమావేశాలకు హైదరాబాద్ వేదికైంది తెలంగాణా రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వరంలో ఈ రోజు నుంచి మొదటి శాస్త్ర, సాంకేతిక మండలాల సమావేశం ప్రారంభంకానుంది.

బేగం పేట్ లోని హోటల్ హరిత ప్లాజాలో ఈ సమావేశాలను అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించనున్నారు.

ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ సలహాదారులు యూనివర్సిటీ వీసీలు, ప్రొఫెసర్లు, సైంటిస్ట్ లు, నిపుణులు హాజరు కానున్నారు దేశంలో తొలిసారిగా హైదరాబాద్ లో ఈ సమావేశం జగననున్నది