10.77 కేజీల బంగారు కడ్డీల పట్టివేత..ఐదుగురు అరెస్ట్

0

ఏపీ: అక్రమంగా తరలిస్తున్న 10.77 కేజీల బంగారు కడ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని చెన్నై నుండి ఆంధ్రాకు తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు బొల్లాపల్లి టోల్ గేట్ వద్ద పట్టుకున్నారు. ఈ ఘటనలో 5 గురుని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here