ఒక్కొక్కడిని జైల్లో పెట్టిస్తా.. మీడియా పై శృతి హాసన్ ఘరమ్..!!

ఒక్కొక్కడిని జైల్లో పెట్టిస్తా.. మీడియా పై శృతి హాసన్ ఘరమ్..!!

0

కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతి హాసన్ సౌత్ లోనే కాదు నార్త్ లోనూ అందరికి తెలిసిన హీరోయిన్.. అక్కడ కొన్ని సినిమా లు చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా ఆమెకు అంతగా అవకాశాలు రాలేదనే చెప్పాలి.. తెలుగు లో ఆమె ఆఖరి సినిమా కాటమరాయుడు.. ఆ సినిమా తర్వాత ఏ సినిమా లోనూ ఆమె చెయ్యట్లేదు.. ఇకపోతే ఇటీవలే ఆమె మంచు లక్ష్మి షో లో చేసిన వ్యాఖ్యలు తనకు బాగా ఇభంధికరంగా మారాయి. అయితే మంచు లక్ష్మి షో కి వచ్చిన ప్రతి సెలెబ్రెటీ కి సోషల్ మీడియా లో గోస్సిప్స్ మరియు రుమర్ల వర్షం కురిసింది … అంత మంది లో శ్రుతి హాసన్ రియాక్ట్ అవడం .. హాట్ టాపిక్ గ మారింది.

ఆ కారణం తో …ఈ మధ్య సోషల్ మీడియాలో తెగవైరల్ అయిన శృతి హాసన్ పర్సనల్ హ్యాబిట్స్ ….కానీ ఆమె పూర్తిగా ఒక ఆల్కహాలిక్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ విమర్శలకు స్పందించిన శృతి… ఆ టాక్ షో లో నేను ప్రస్తుతం నేను ఆల్కహాల్ తీసుకోవడం లేదని.. ప్రశాంతమైన ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నట్లుగా చెప్పానని అన్నారు.

కానీ ఈ రోజుల్లో డ్రింకింగ్ అనేది చాలా సర్వసాధారణమైనదని మరియు మనము 2019 లో వున్నాము అని కూర్తుంచుకోమని చెప్పారు … కానీ మీరు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు నా వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేసారు.