డెత్ మిస్టరీ..ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు-అసలేం జరిగింది?

0

జమ్మూలోని సిధ్రా ప్రాంతంలో మృతదేహాలు కనిపించడం కలకలం రేపాయి. ఒకే ఇంట్లో ఆరుగురు విగతజీవులుగా పడి ఉండడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతులను సకీనా బేగమ్, ఆమె ఇద్దరు కూతుళ్లు రుబీనా బనో, నసీమా అక్తర్, కుమారుడు జాఫర్​ సలీం, మరో ఇద్దరు బంధువులు నూర్​ ఉల్​ హబీబ్​, సాజిద్​ అహ్మద్​గా గుర్తించారు పోలీసులు. వీరిది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here