మూడో టెస్టుకు స్మిత్ దూరం

మూడో టెస్టుకు స్మిత్ దూరం

0

ప్రతి ప్రతిష్ట్మాక యాషెస్ సిరీస్ మూడో టెస్టుకు ఆస్ట్రేలియా అతగాడు స్టిఫ్ స్మిత్ దూరమయ్యాడు. రెండో టెస్ట్ మ్యాచ్ సందర్బంగా ఆర్చర్ విసిరినా బౌన్సర్ స్మిత్ మెడపై బలంగా తగిలింది. దింతో నొప్పి తాళలేని అతడు తొలిసారి కాంకషన్ ఔట్ గా మైదానాన్ని వీడాడు. ఈ సిరీస్లో స్టిఫ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు.

తోలి టెస్ట్ రెండు ఇన్నింగ్సల్లోనూ సెంచరీలతో చెలరేగిన స్మిత్ కుగిసీ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో 92 పరుగులు సాధించాడు. గాయం నుంచి ఇంకా కొలుకొని స్మిత్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్ ద్వారా తెలిపించి స్టీవ్ అందుబాటులో ఉండక పోవడం ఇంగ్లాండ్ టీంకు లభించే విషయమని క్రీడాపండితులు విశేషిస్తున్నారు.