టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్ లో _ క్లారిటీ ఇచ్చిన కీలక నేత

టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్ లో _ క్లారిటీ ఇచ్చిన కీలక నేత

0

బీజేపీ నాయకులు మీడియా సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే… ఇటీవలే రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తమతో టీడీపీ ఎమ్మెల్యేలు 20 మంది అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు వారితో పాటు ఎంపీలు కూడా టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే

అయితే ఇదే క్రమంలో మరో బీజేపీ నేత సోమూ వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు… తమతో టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారనే మాట వస్తవమేనని అన్నారు…, తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో బీజేపీని బలో పేతం చేసేందుకు ఇతర పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నామని అన్నారు…

అలాగే చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు….రాజకీయ నాయకులు ఉపయోగించే భాష హుందాగా ఉండాలని చంద్రబాబు నాయుడు అంటున్నారని గతంలో ఆయన టీడీపీ నాయకుల వినియోగించిన మాటను గుర్తు చేసుకోవాలని అన్నారు….