చైతు చేయాల్సిన సినిమా శౌర్య చేస్తున్నాడట..!!

చైతు చేయాల్సిన సినిమా శౌర్య చేస్తున్నాడట..!!

0

కృష్ణవంశీ, శేఖర్‌ కమ్ముల వద్ద శిష్యరికం చేసిన లక్ష్మీ సౌజన్య అనే లేడీ డైరెక్టర్‌తో నాగ శౌర్య ఓ సినిమా చేయబోతున్నాడు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలో ఈ చిత్రం రూపొందుతుండగా అక్టోబర్ లో షూటింగ్ జరుపుకోనుంది. .

అయితే ఈ సినిమా ను నాగ చైతన్య చేయాల్సి ఉండగా సౌజన్య అతన్ని కాదని నాగ శౌర్య తో ఈ సినిమా చేస్తుంది.. అయితే మరి అదే కథతో తీస్తున్నారా లేక ఇప్పుడు వేరే కథ ఏదైనా సిద్ధం చేస్తున్నారా అనేది తెలియదు. ఇక నితిన్‌ ఇదే బ్యానర్‌లో రంగ్‌ దే చేయబోతున్నాడు. అలాగే నాని-సుధీర్‌వర్మ కాంబినేషన్‌లో ఒక చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు.