సంచలనం…. జనసేనలోకి వివాదాస్పద శ్రీరెడ్డి

సంచలనం.... జనసేనలోకి వివాదాస్పద శ్రీరెడ్డి

0

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న అక్రమాలపై తన ఘళాన్ని విప్పి సంచలనంగా మారారు నటి శ్రీ రెడ్డి… ఈమె సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఇండస్ట్రీకి చెందని పలు కీలక అంశాలను లొసుగులను బయటపెడుతూ ఉంటారు…

ముఖ్యంగా మెగా ఫ్యామిలీ విషయంలో నాగబాబు అలాగే పవన్ కళ్యాణ్ లపై ఒట్టెద్దుకాలుపై లేస్తుంటారు శ్రీరెడ్డి… గతంలో వీరిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసి సంచలనంగా మారింది ఈ ముద్దుగుమ్మ…. అయితే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీరెడ్డి…

2019 ఎన్నికల్లో పవన్ గెలవాలనే ఉద్దేశంతో ఆయన అభిమానులు పవన్ మాల వేశారు… ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… ఇక ఈ వీడియోలు కాస్త శ్రీ రెడ్డి కంట పడ్డాయి దీనికి అమె క్లారిటీ ఇచ్చింది…. పవన్ కళ్యాణ్ మాల ఏంట్రా అంటూ బండ భుతులు తిట్టింది…

ఎవరైన వ్యక్తితో టూర్ కి వెళ్లాల్సి వస్తే పవన్ తో వెళ్తానని చెప్పింది… ఎందుకంటే ఆయన తో రోమాన్స్ చేయడానికి కాదని ఆయన్ను అడగాల్సినవి కొన్ని ఉన్నాయని చెప్పింది… పవన్ పోరాటంలో నిజంలేదు… ఆయన అనుభవం ఉన్న నాయకుడని నాకు అనిపిస్తే తప్పకుండా అతనికి సపోర్ట్ చేస్తా అంతేకాదు జనసేనలో చేరుతానేమో అని చెప్పింది శ్రీరెడ్డి…