జగన్ కు అడ్డువస్తే మర్డర్ చేసి జైలుకు వెళ్తా… శ్రీరెడ్డి భారీ హెచ్చరికలు

జగన్ కు అడ్డువస్తే మర్డర్ చేసి జైలుకు వెళ్తా... శ్రీరెడ్డి భారీ హెచ్చరికలు

0

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్ శ్రీరెడ్డి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎప్పటిలా పవన్ అలాగే ఆయన అభిమానులపై కాకుండా జగన్ పై అలాగే ఆయన పరిపాలనపై కామెంట్స్ చేసింది… ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది…

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎవరైన అడ్డువస్తే మర్డర్ చేసి జైలు కు వెళ్తానని హెచ్చరించింది శ్రీ రెడ్డి. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర అభివృద్ది విషయంలో సీరియస్ గా పని చేస్తున్నారని ఆయనకు అడ్డు వస్తే మర్డర్ చేస్తానని హెచ్చిరికలు పంపారు…

మీడియాను గవర్నమెంట్ కంట్రోల్ చేయడం తప్పు అలాగే మీడియాది కూడా తప్పే ఇష్టమైన పార్టీకి సంబంధించి ఆహ ఓహో అని రాస్తూ వేరే పార్టీ వాళ్లు అవినీతి అక్రమాలు క్రిమినల్ అని రాసి చూపించడం తప్పుఅని అన్నారు శ్రీ రెడ్డి… జర్నలిస్ట్ వ్యాల్యూస్ ని నిష్పక్షంగా ఉంటేనే న్యూస్ ఛానల్ అలాగే న్యూస్ పేపర్ లను నడపండి లేకుంటే ఇంట్లో మీ మనవడికి నప్పి పాడ్స్ మార్చండని అన్నారు శ్రీరెడ్డి …