స్టార్ హీరోయిన్ కు ఐటీ నోటీసులు…

స్టార్ హీరోయిన్ కు ఐటీ నోటీసులు...

0

ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మికకు ఐటీ శాఖ అధికారులు నోటీసులను జారీ చేశారు… బెంగుళూరు మైసూర్ ఐటీ ఆఫీసులకు విచారణకు రావలని నోటీసుల్లో పేర్కొంది… గత వారం బెంగుళూరులోని రష్మిక ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే…..

రెండు సంవత్సరాలుగా ఆమె పన్ను కట్టకుండా ఎగర గొట్టారనే ఉద్దేశంతో ఐటీ అధికారుల దాడులు నిర్వహించారు…ఈ దాడుల్లో రష్మిక సంబంధించిన ఆస్తిపాస్తుల వివరాలను అధికారలు క్షుణ్ణంగా పశీలించిన ఇంట్లో 25 లక్షల నగదు పలు కీలక పత్రాలను స్వాదీనం చేసుకున్నారు…

కాగా రష్మిక తెలుగులో టాప్ హీరోయిన్ గా చలామని అవుతోంది. చలో చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గీతాగోవిందం, తాజాగా సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాల్లో నటించి వరుసహిట్లను కైవసం చేసుకుంది..