అడ్డంగా బుక్ అయిన తెలుగు స్టార్ హీరోయిన్…

అడ్డంగా బుక్ అయిన తెలుగు స్టార్ హీరోయిన్...

0

ఈ లోకం తీరే అంత… పైకి చెప్పేది ఒకటి నిజంగా చేసేది మరోకటి…. మెజార్టీ జనాల తీరు అంతే… కులం లేదంటారు… సొంతకులపోళ్లకే పనులు చేసుకుంటారు… డబ్బు ప్రధానం కాదంటారు… ఎవరిదగ్గరైనా డబ్బులేకపోతే…వాడిని నిర్దాక్షణంగా పక్కన పెట్టేస్తారు…

ఇది సాధారణ ప్రజలకే వర్తిస్తుందని అనుకోవడం మన భ్రమ ప్రస్తుతం సెలబ్రెటీలు కూడా ఇలానే ప్రవర్తిస్తున్నారు… సెలబ్రెటీలు ఎన్నో ప్రొడక్షన్లకు ప్రచారం చేస్తుంటారు… జనాలను వాటిని కొనాలి…వాడాలని సందేశం ఇస్తారు…కానీ వాటిని మాత్రం వారు వాడరు…

ఈ విషయంపై సినిమాల్లో జోకులు కూడా వచ్చాయి… ఇలా చెప్పేది ఒకటి చేసేది ఒకటి తీరుతో అడ్డంగా బుక్కయ్యారు…తాజాగా ఇప్పుడు తెలుగు స్టార్ హీరోయిన్ వంతు అయింది… తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఓ మొబైల్ ఫోన్ కు ప్రమోషన్ చేసింది.