ఇంటర్ విద్యార్థి ప్రెగ్నెంట్… ఆ తర్వాత ఏం చేశాడంటే

ఇంటర్ విద్యార్థి ప్రెగ్నెంట్... ఆ తర్వాత ఏం చేశాడంటే

0

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా అవేవి తమకు వర్తించవన్నట్లు ప్రస్తుతం కామాందులు రెచ్చి పోతున్నారు…. తాజాగా అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది… పెద్దతిప్ప సుముద్రం మండలం ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతోంది…

రోజు కళాశాలకు వ్యాన్ లో వెళ్లి వచ్చేది… ఈ క్రమంలో వ్యాన్ డ్రైవర్ ఆమె పై కన్నేశాడు చదువు పూర్తి అయిన తర్వాత నీకు జాబ్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు కామాందుడు… దీంతో రెండు సార్లు ఆ యువతికి గర్బం దాలిస్తే అబార్షన్ చేయించాడు….

చివరకు మోసపోయానని గ్రహించిన ఆ యువతి తల్లిదంద్రులకు విషయం చెప్పింది… దీంతో తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు… వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడికోసం గాలిస్తున్నారు… యువతిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు…