విద్యార్థినితో అసభ్య ప్రవర్తన…. ల్యాబ్ ఆసిస్టెంట్ ను చితక్కొట్టిన విద్యార్థులు

విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.... ల్యాబ్ ఆసిస్టెంట్ ను చితక్కొట్టిన విద్యార్థులు

0

ఓ ల్యాబ్ అసిస్టెంట్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు దింతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు సదరు ల్యాబ్ అసిస్టెట్కు దేహశుద్ది చేశారు. పారిపోయేందుకు ప్రయత్నించినా వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

తిమ్మాపూర్ మంచాల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇన్విజిలేటర్గా వచ్సిన ల్యాబ్ అసిస్టెంట్ వెంకటేష్ ఇంజినీరింగ్ మొదటి సంవత్రమా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా రాస్తున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు విషయం తెలుసుకున్నా తోటి విద్యార్థులు యువతి బంధువులు కాలేజీలో వెంటటేష్ ను చితబదారు.