సుదీప్ ‘విక్రాంత్ రోణ’ ట్రైలర్ వచ్చేసింది (వీడియో)

0

కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’. గత కొంతకాలంగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేసారు.

ఈ ట్రైలర్ లో సుదీప్‌ రన్నింగ్, సిగరెట్ కాల్చే విధానానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఈ సినిమాలో విక్రాంత్ రోణగా సుదీప్ భయం నిండిన ఊరిలో భయమంటే ఏమిటో తెలియని వాడిగా స్టైలిష్ ఎంట్రీ ఇచ్చి ఆ ఊరిలో గల హత్యల వెనుక నిజాలను వెలికితీసే పాత్రలో నటించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమైంది.

మీరు కూడా ట్రైలర్ చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://youtu.be/ZKtwPYXC2C0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here