రష్మితో లవ్ అఫైర్… మనసులో మాట చెప్పిన సుధీర్…

రష్మితో లవ్ అఫైర్... మనసులో మాట చెప్పిన సుధీర్...

0

బుల్లితెర యాంకర్ రష్మి, జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు… స్టేజ్ పై వీరిద్దరు పర్ఫామెన్స్ చేస్తే నిజంగా జంటేనని అందరు అనుకుంటారు.. ఇంకొందరికి అయితే వీరిద్దరి రొమాంటిక్ చూస్తే కచ్చింతంగా వీరి మధ్య ఏదో ఉందని అనుకుంటారు..

స్టేజ్ పై అంతలా యాక్ట్ చేస్తారు వీరిద్దరు… గతంలోనూ, ప్రస్తుతం వీరిద్దరి గురించి అనేక వార్తలు వచ్చాయి… సుధీర్ రష్మి లవ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి.. అయితే ఈ విషయంపై వారు స్పందించారు… తమ మధ్య అలాంటిది ఏం లేదని తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు… అయినా కూడా రూమర్స్ వస్తూనే ఉన్నాయి…

తాజాగా ఇదే విషయంపై మరోసారి సుధీర్ స్పందించాడు… లవ్ అఫైర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు… తమ మధ్య లవ్ ట్రాక్ ఉన్నద నిజమేనని అన్నారు… అయితే అది కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమేనని అన్నారు… తమ మధ్య ఏం లేదని తెలిపాడు.. తన సక్సెస్ లో రష్మి కూడా ఒక భాగమే అని చెప్పాడు… తాను పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు కుదిర్చిన అమ్మాయిని చేసుకుంటానని తెలిపాడు… తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనను అర్థం చేసుకోవాలని అన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here