మరో సంచనాత్మకమైన పాత్రలో సన్నీ లియోన్..!!

మరో సంచనాత్మకమైన పాత్రలో సన్నీ లియోన్..!!

0

బాలీవుడ్ శృంగార తారా సన్నీ లియోన్ శృంగార తారగా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుని సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే పలు ఇండియన్ సినిమాల్లో నటించిన సన్నీ ప్రస్తుతం ‘స్ల్పిట్స్‌విల్లా సీజన్‌ 12’ సిరీస్‌తో బిజీగా ఉన్న సన్నీ లియాన్ త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారని బాలీవుడ్ టాక్.

‘కామసూత్ర’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తుండగా ఈ వెబ్ సిరీస్‌లో నటించడానికి సన్నీలియోన్‌తో సంప్రదింపులు జరిపారట. ఆమె ఈ స్క్రిప్ట్ ఒప్పుకోవడం జరిగిపోయిందట.. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇకపోతే ఏక్తా కపూర్, సన్నీ లియోన్‌ల కాంబినేషన్‌లో ఇదివరకే ‘రాగిణి ఎంఎంఎస్ 2’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. కాగా సన్నీ లియోన్ ప్రస్తుతం తమిళంలో ‘వీరమాదేవి’ అనే చిత్రంలో నటిస్తున్నారు.