ప్రభాస్ ని ఓ రేంజ్ లో చూపిస్తాడట..!!

ప్రభాస్ ని ఓ రేంజ్ లో చూపిస్తాడట..!!

0

ఇటీవలే సాహో సినిమా తో ప్రేక్షకులను మెప్పించిన ప్రభాస్ తెలుగు నాట అంతగా క్లిక్ అవ్వకపోయినా హిందీలో మాత్రం సూపర్ హిట్ అయ్యిందని చెప్పొచ్చు.. అక్కడ కలెక్షన్లు పరంగా చూసుకుంటే సునామీ సృష్టించిందని చెప్పాలి. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం కి మంచి పేరొచ్చినా కథ ఇంకాస్త బాగుంటే బాగుండు అనిఅనుకున్నారు..

అయితే అసలు విషయానికి వస్తే అక్టోబర్ 2న రిలీజ్ అయిన సంచలన చిత్రం సైరా రూపకర్త ఐన సురేందర్ రెడ్డి ప్రభాస్ తో చిత్రం చెయ్యాలని భావిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ ను జేమ్స్ బాండ్ రేంజ్ లో చుపనున్నాడట. ఈ మేరకు ప్రభాస్ కొరకు మంచి స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడట.