ఎస్వీబీసీ ఉద్యోగినికి ఐలవ్యూ చెప్పిని పృథ్వీరాజ్ ఆడియో రికార్డ్

ఎస్వీబీసీ ఉద్యోగినికి ఐలవ్యూ చెప్పిని పృథ్వీరాజ్ ఆడియో రికార్డ్

0

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ మరోసారి వివాధంలో చిక్కుకున్నారు… ఆయన గతంలో మాట్లాడిన కాల్ సంబాషణ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది… ఎస్వీబీసీ ఛానల్ పనిచేస్తున్న పార్ట్ టైమ్ ఉద్యోగినితో ఫోన్ లో సాగించిన సంభాషణ చీకొట్టేలా అనిపోస్తొంది…

నువ్వంటే ఇష్టమని తన గుండెల్లో ఉన్నావని… లవ్యూ అంటూ ఫోన్లో పార్ట్ టైమ్ ఉద్యోగినితో మాట్లాడారు… అంతేకాదు తాను ప్రస్తుతం మధ్యం మానేశానని తాగడమంటూ జరిగితే అది నీవద్దే కూర్చొని తాగుతానంటూ ఈ ఉద్యోగినితో పృథ్వీ మాట్లాడారు..

అంతేకాదు గతంలో ఛానల్ కార్యాలయంలోనే వెనుక వచ్చి పట్టుకుందామని అనుకున్నానని ఎక్కడ భయపడి అరుస్తావోనని ఆగిపోయానని అన్నారు… కాగా అమరావతిలో ధర్నాలు చేసేవారు రైతులు కాదని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ లని పృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు … ఈ విషయంపై జగన్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే…