యుద్ధానికి సైరా.. ఇక ప్రమోషన్స్ పై ద్రుష్టి..!!

సెన్సార్ కి సైరా.. ఇక ప్రమోషన్స్ పై ద్రుష్టి..!!

0

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం సైరా.. అక్టోబర్ 2 న భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా సెన్సార్ రేపు జరుపుకోనుంది.. ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ కొణెదల ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ ఫై రామ్ చరణ్ నిర్మించగా..నయనతార , బిగ్ బి , విజయ్ సేతుపతి మొదలగు భారీ తారాగణం.

ఈ మూవీ లో నటించడం జరిగింది.తెలుగు, తమిళ్ , హిందీ , మలయాళ ఇలా అన్ని భాషల్లో సినిమా విడుదల కాబోతుండడం తో అన్ని భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది..కాగా ఈ సెన్సార్ తర్వాత చిత్రబృందం పూర్తిగా ప్రమోషన్స్ పై దృష్టిపెట్టనుందట..

ఒకవేళ సోమవారం సెన్సార్ జరగకపోయినా మంగళవారం అయినా పక్కాగా పూర్తి చేయాలనీ చూస్తున్నారు. అదే రోజు సైరా ఎంత నిడివి ఉంది ఎన్ని కట్స్ ఇచ్చారు లాంటి వివరాలు బయటికి వస్తాయి.