సైరా ప్రీరిలీజ్ అతిధులు వీరే

సైరా ప్రీరిలీజ్ అతిధులు వీరే

0

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి… ప్రస్తుతం ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలకోసం రకరకాల కారణాలతో కర్నూల్ నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిందన్న వార్తల నడుమ ఈ వేడుక ఎక్కడ జరుగనుంది… ఎవరు అతిధులుగా విచ్చేస్తారు… అన్న ఆసక్తికర చర్చ మెగా అభిమానుల్లో కొనసాగుతోంది…

ఈనెల 18న ప్రీరిలీజ్ వేడుకలు హైదరాబాద్ లో జరుగనుందని తాజా సమాచారం. గచ్చిబౌళి ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ వేడుకులు జరుగనుందని తెలుస్తోంది… ఇటీవలే సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ ఫ్యాన్స్ నెవర్ బిఫోర్ అన్న దగ్గ స్థాయిలోనిర్వహించారు.

ఇప్పుడు సైరా ఫ్రీరిలీజ్ ఈవెంట్ కు మెగా అభిమానుల సమక్షంలో భారీ ఈవెంట్ ఏర్పటు చేయాలని నిర్మాత రామ్ చరణ్ భావిస్తోన్నారు…ఈ వేడుకలకు జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి, మంత్రి కేటీఆర్, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారని సమాచారం అందుతోంది…