తలను తెగ నరుకుతాం… వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

తలను తెగ నరుకుతాం... వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

0

రాయలసీమలో చంపేవాడు చచ్చేవాడు బోయలే అని అన్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం ఎంపీ తలారి రంగయ్య… తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు…

ఎవరైనా బోయలను ఉసి గోల్పేవారి తలను తీసేయండని రంగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇప్పటినుంచి బోయలు బోనులో నిలబడకూడని న్యాయూర్తులగా ఎదగాలని ఆయన అన్నారు… ఇతరులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారని వారిపై అప్రమంతంగా ఉండాలని ఆయన అన్నారు…

ఇక నుంచి ఉసి గోల్పేవాడి తల తీసేస్తే తాము తగవులాడుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు… గతంలో గాయాలపాలు అయి డాక్టర్ల దగ్గరకు వెళ్తేవారని రానున్న రోజుల్లో బోయలు డాక్టర్లుగా మారాలని పిలుపునిచ్చారు రంగయ్య..