తాలిబన్ల దుశ్చర్య..అండర్‌-19 క్రీడాకారిణి తల నరికి..

Taliban atrocity..Under-19 national athlete beheaded ..

0

అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ ఆటవిక పాలనను కొనసాగిస్తున్నారు. నరమేధం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని వర్గాలు, మహిళా అథ్లెట్లు మరికొందరిని లక్ష్యంగా చేసుకొని హత్యలకు పాల్పడుతున్నారు.

మహిళలను క్రీడలు ఆడొద్దని హెచ్చరించిన తాలిబన్లు..కొద్దిరోజుల క్రితమే అండర్‌-19 జాతీయ వాలీబాల్‌ క్రీడాకారిణిని దారుణంగా హత్య చేశారు. ఆమె తల నరికి పాశవికంగా హత మార్చారు.ఈ నెల ప్రారంభంలో జరిగిన ఈ ఉదంతాన్ని ఆ జట్టు కోచ్‌ తాజాగా వెల్లడించడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here