పోలీసులకు రెడ్ హ్యాండెట్ గా దొరికిపోయిన హీరోయిన్ తాప్సీ…

పోలీసులకు రెడ్ హ్యాండెట్ గా దొరికిపోయిన హీరోయిన్ తాప్సీ...

0

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్ తాప్సీకి భారీ షాక్ ఇచ్చారు పోలీస్ అధికారులు హెల్మెట్ లేకుండా స్టైల్ గా బైక్ నడిపినందుకు ఆమెకు జరిమానా విధించారు పోలీసులు ఈ విషయాన్ని సొట్టబుగ్గల చిన్నది స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో తెలిపింది…

ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో తాప్సీ హెల్మెట్ లేకుండా బైక్ నడిపింది… ఇక అది గమనించిన పోలీసులు ఆమెకు జరిమానా విధించారు… హెల్మెట్ పెట్టుకోనందుకు నాకు పోలీసులు ఫైన్ వేయకముందు తీసిన ఫోటో ఇది అని తెలిపింది….

కాగా తాప్సీ ప్రస్తుతం రష్మీ రాకెట్ షుటింగ్ లో పాల్గొంటుంది… అందుకు సంబంధించిన విషయాలను ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెలుపుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here